హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి పనులకు రూ.21.85 లక్షలు కేటాయింపు

MDK: చిలిపిచేడ్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక కృషితో మండలంలోని పలు తండాలు, గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.21.85 లక్షల నిధులు మంజూరయ్యాయి. పైప్‌లైన్, పంపుసెట్ల ఏర్పాటుకు మొండితండా రూ.4.55 లక్షలు, రాందాస్ గూడ రూ.4.35 లక్షలు, గుజిరీ తండా రూ.3.18 లక్షలు, అజ్జమరి రూ.2.58 లక్షలు, సోమ్లా తండా బోరుకు రూ.1.20 లక్షలు కేటాయించారు.