KMM: జిల్లాలోని 17 కరవు, మండలాల రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పంట రుణాలపై ఏడాది మారిటోరియంతో పాటు రీషెడ్యూల్కు అవకాశం కల్పించింది. 10 తీవ్ర కరవు మండలాల్లో ఐదేళ్లు, 7 మధ్యస్థ కరవు మండలాల్లో మూడేళ్లలో రుణం చెల్లించే వెసులుబాటు కల్పించింది. వచ్చే నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని, యాసంగికి కొత్త రుణాలు ఇవ్వాలని సూచించింది.
తెలంగాణ
కరవు, మండలాల రైతులకు ప్రభుత్వం ఊరట


