హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో..!

KNR: 2009 నవంబర్ 29.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని రోజు. కరీంనగర్ గడ్డపై ఆమరణ నిరాహార దీక్షకు బయల్దేరిన కేసీఆర్.. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ ఇచ్చిన పిలుపు తెలంగాణ ప్రజల్లో ఉద్యమ కాంక్షను మరింత రగిలించింది. ఆ చారిత్రక ఘట్టం తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచింది. నేడు దీక్షా దివస్ సందర్భంగా ఆనాటి అరుదైన వీడియో SMలో వైరల్‌గా మారింది.