NZB: జిల్లాలో ఎస్ఐ ప్రిలిమినరీ రాతపరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు బందోబస్తు, తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగనుంది.
తెలంగాణ
ఎస్ఐ పరీక్షకు తరలివచ్చిన అభ్యర్థులు


