హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుదుచ్చేరి సముద్రంలో ఏడుగురు గల్లంతు

MBNR: పుదుచ్చేరి సముద్ర తీరంలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు అలల ధాటికి కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన లైఫ్‌గార్డ్స్ ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో విద్యార్థి యశోధర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.