ADB: ఆదిలాబాద్ SI పరీక్ష నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. అభ్యర్థుల కోసం అధికారులు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షా ఏర్పాట్లను ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. అభ్యర్ధులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నేడు ట్రాఫిక్ సిగ్నళ్ల నుంచి మినహాయింపు ఇచ్చారు.
తెలంగాణ
సందడిగా పరీక్షా కేంద్రాలు


