హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ లైన్ పరీక్షలపై అధికారుల పర్యవేక్షణ

BHNG: బీబీనగర్ మండలం వెంకిర్యాల ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన ఎఫ్ఎల్ఎన్ మిడ్ లైన్ పరీక్షను కాంప్లెక్స్ హెచ్ఎం జోసెఫ్, ఎఫ్ఎల్ఎన్ సెల్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. విద్యార్థుల కనీస సామర్ధ్యాలను పరీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేయాలన్నారు. హెచ్ఎం మంజుల బాయి, టీచర్లు రమేష్ భాస్కర్ రెడ్డి ఉన్నారు.