హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 4 నుంచి జిల్లా సైన్స్ ప్రదర్శన

NLG: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు నల్లగొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 4, 5 తేదీల్లో డైట్ కళాశాలలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొననుండగా, పీఎం శ్రీ పాఠశాలల నుంచి 43, ఇన్‌స్పైర్ మనక్ నుంచి 97 ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు.