HYD: కాచిగూడ రైల్వే స్టేషన్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్లాట్‌ఫామ్‌పై తిరగడానికి ప్రత్యేక బ్యాటరీ కారును రూ.50 ఛార్జితో వినియోగించుకోవచ్చు. దివ్యాంగులు సులభంగా స్టేషన్లోకి రావడానికి ర్యాంపులను నిర్మించారు. వీరి కోసం వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు. దీని కోసం రూ.125 చెల్లించాలి. ప్రత్యేక టాయిలెట్ల సదుపాయం కూడా ఉంది.
తెలంగాణ
కాచిగూడ రైల్వే స్టేషన్లో దివ్యాంగులకు ప్రత్యేక సేవలు


