హైదరాబాద్: 28°C
తెలంగాణ

10 నెలలకే ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి

MNCL: దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామానికి చెందిన చిన్నారి శివాన్ 10 నెలల 10 రోజుల వయసులో చెక్క వాకర్తో 30 మీటర్లు ముందుకు, వెనక్కి నడిచి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనతకు 'Book of World Records', 'National Book of Records' నుంచి అధికారిక ఆమోదం లభించింది. తల్లిదండ్రులు కొట్టే మహేశ్, మౌనిక ఆనందం వ్యక్తం చేయగా, బంధువులు, గ్రామస్థులు చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.