HYD: సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. శనివారం HYDలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి ప్రత్యేక కారణాలను వెల్లడించలేదు.
తెలంగాణ
సీఎంతో ప్రముఖ సినీ నటుడు భేటీ


