ASF: జిల్లాలో జోనల్ స్థాయి క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. డీటీడీవో, ఏపీవోల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని పీడీలు, పీఈటీలు అందరూ పాల్గొని పోటీల విజయవంతంపై చర్చించారు.
తెలంగాణ
జోనల్ స్థాయి క్రీడా పోటీలను ముందస్తు ప్రణాళికలు సిద్ధం


