హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గులాబీమయంగా పాలకుర్తి

JN: పాలకుర్తి పట్టణం మొత్తం గులాబీ జెండాలు, భారీ ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమైంది. దీక్షా దివస్ సందర్భంగా 10 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సభకు హాజరుకానుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీక్షా దివస్ సభ వేదికగా బీఆర్ఎస్ తన బలాన్ని చాటేందుకు సిద్ధమైంది.