NLG: ఆదివారం సెలవు దినం కావడంతో నల్లగొండ జిల్లాలో చికెన్, కోడిగుడ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా మార్కెట్లో కేజీ సాధారణ చికెన్ ధర రూ.203 పలుకుతోంది. స్కిన్ లేస్ చికెన్ కేజీ రూ.227 కాగా, బోన్లెస్ చికెన్ ధర రూ.350 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 30 కోడిగుడ్ల ట్రే ధర రూ.180గా విక్రయిస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో ఆదివారం చికెన్, గుడ్ల ధరలు!


