SRCL: వేములవాడ భీమన్న ఆలయంలోఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక శుక్రవారం సందర్భంగా అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
తెలంగాణ
భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ


