హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫైర్ స్టేషన్ లేక ఆఫీసర్ల ఇబ్బందులు!

VKB: కొడంగల్లో ఫైర్ స్టేషన్ కొత్తగా నిర్మించుకోకపోవడం దురదృష్టకరమని స్థానికులు వాపోయారు. CM నియోజకవర్గం కొడంగల్లో ఫైర్ స్టేషన్ పెట్టరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు ఫైర్ స్టేషన్ లేక ఫైర్ ఆఫీసర్, ఫైర్ కానిస్టేబుల్లకు సరైన వసతులు లేక చలికి, ఎండకు, వానకు తడిసి దోమలు, పాములతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.