RR: మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని బీజేపీ కొందుర్గు మండల అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి ఖండించారు. మహిళా సాధికారతకు, సమాన ప్రాతినిధ్యానికి ఇవి అనివార్యమని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బిల్లులకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
బిల్లును వ్యతిరేకించడం సమంజసం కాదు


