హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'డ్రగ్స్ ఫ్రీ ఇండియా నిర్మాణానికి కలిసి రావాలి'

HYD: ప్రధాని మోదీ నషా ముక్త్ భారత్ సంకల్పానికి మద్దతుగా HMDA గ్రౌండ్స్‌లో మెగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, డ్రగ్స్ ఫ్రీ ఇండియా నిర్మాణానికి కలిసి రావాలన్నారు.