హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒక్క సీటుకు 31 మంది పోటీ!

NLG: చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి అడ్మిషన్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు NLG, YDR జిల్లాల వ్యాప్తంగా 84.20 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. NLG జిల్లాలో 84.83 శాతం, YDR జిల్లాలో 81.55 శాతం విద్యార్థులు హాజరయ్యా రు. దీంతో ఒక్క సీటుకు 31 మంది విద్యార్థులు పోటీ పడనున్నట్లు తెలిపారు.