ములుగు మున్సిపాలిటీలో మొత్తం 4,945 రేషన్ కార్డుదారులకు గాను ఇప్పటివరకు 1,734 మంది ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. గతం వరకు 1,412మంది నమోదు చేసుకోగా, తాజాగా మరో 322మంది నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు గడువులోగా సమీపంలోని ఆన్‌లైన్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని శనివారం మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమాకు 1,734 మంది నమోదు


