హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మెదక్‌లో దీక్షా దివస్‌

MDK: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు గుర్తుగా నేడు దీక్షా దివస్‌ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెదక్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ సమీపంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరగనుంది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.