హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట అవశేషాలు కాల్చితే జరిమానా: ఏవో

KNR: చిగురుమామిడి మండలంలో పంట అవశేషాలను కాల్చవద్దని వ్యవసాయ అధికారి పున్నం చందర్ రైతులకు సూచించారు. కాల్చడం వల్ల భూసారం తగ్గడంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చిన్న స్థాయిలో రూ.5 వేలు, పెద్ద స్థాయిలో రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అవశేషాలను కంపోస్ట్‌గా మార్చుకోవాలని కోరారు.