హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దివస్

ADB: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. ఆ రోజు కేసీఆర్‌ను అరెస్టు చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలోనూ జోగు రామన్న, వీజీ గౌడ్ తదితర నాయకులతో పాటు విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొని ఉద్యమాన్నీ ఉరకలెత్తించారు.