హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒర్రెపై కల్వర్టు నిర్మించాలని గిరిజనులు

ASF: తిర్యాణి మండలంలోని గుండాల గ్రామపంచాయతీ అర్జుగూడ ఒర్రెపై కల్వర్టు లేకపోవడంతో స్థానిక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి, గుండాల జలపాతానికి వెళ్లాలంటే ఒర్రె దాటి వెళ్లాల్సి ఉంటుంది. అధికారులు స్పందించి ఒర్రెపై కల్వర్టు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.