హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు

KMR: దక్షిణ కాశీగా కొలవబడుతున్న శ్రీ కాలభైరవ స్వామి ఉత్సవాల సందర్భంగా నేడు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు పంపించనున్నట్లు ఆలయ నిర్వాకం తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు.భక్తులకు కావాల్సిన తాగునీరు, వసతి, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశo ఉంది.