హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనువాదం, మతోన్మాదంపై పోరాటం

MNCL: గాంధీ, అంబేద్కర్ ఆశయాలతో మనువాదం, మతోన్మాదంపై పోరాడుతామని జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి అన్నారు. మంచిర్యాలలో జరిగిన సామాజిక విప్లవ రణభేరి సభలో మాట్లాడుతూ.. గాంధీ, అంబేద్కర్‌ లపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, వారి ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించడమే రణభేరి ఉద్యమ లక్ష్యమని తెలిపారు.