హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి TG T-MARS

ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం TG T-MARS విధానాన్ని తీసుకువస్తున్నామని DGP సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. TG T-MARS ట్రాఫిక్, హైవే పోలీసింగ్, ప్రమాదాల నివారణపై పనిచేస్తాయని తెలిపారు. ఇందు కోసం 1,000 మందిని నియమించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ నుంచి 300 మందిని కేటాయించామని ఆయన వెల్లడించారు.