హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయంటే..!

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 9 అసెంబ్లీ (KMR-4, NZB-5) స్థానాలుండగా 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండు జిల్లాలున్నాయి. డిలిమిటేషన్‌తో కామారెడ్డి జిల్లాలో 1 లేదా 2, నిజామాబాద్ జిల్లాలో 2లేదా 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముంది. పార్లమెంట్ స్థానాలు సైతం మార్పులు చోటుచేసుకునే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.