NRML: నిర్మల్ కేంద్రంలోని కళానగర్- ప్రియదర్శినినగర్ మధ్యలోని కల్వర్టు దగ్గర కందకంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగు ప్రవాహానికి అడ్డుగా మారింది. దీనివల్ల వచ్చే దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఎలాంటి రక్షణ గోడలు లేక పోవడంతో ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణ
కల్వర్టు దగ్గర పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు


