BDK: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో, స్థానిక నేతలు, ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నట్లు జిల్లా రాజకీయ విశ్లేషకులు, వివిధ పార్టీల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలంగాణ
డీలిమిటేషన్ పై తీవ్ర చర్చ


