హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓదెల ఆలయ హుండీ ఆదాయం లెక్కింపునకు ఏర్పాట్లు

PDPL: ఓదెల మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో డిసెంబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు హాజరై పారదర్శకంగా జరిగే హుండీ లెక్కింపును పరిశీలించాలని కోరారు.