హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదర్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే BLR

NLG: మిర్యాలగూడలో శ్రీ కృష్ణ యాదవ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) పాల్గొని యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యాదవుల అభివృద్ధి, సంక్షేమానికి తన సహకారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో MLC శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.