హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండూర్‌లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్

VKB: తాండూర్ బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారుతోంది. సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వెంటనే పునరుద్ధరించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.