రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న మైనారిటీ విద్యార్థుల నుంచి 'ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం' కింద ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె. నవీన్‌కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ ఈ-పాస్ (ePASS) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం


