హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసిఫాబాద్‌లో భారీ ర్యాలీ

ASF: ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఆదివాసీ గిరిజనులు, సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజనుల హక్కులు, సమస్యలు, ఐక్యతను చాటుతూ ర్యాలీ కొనసాగింది. మహాసభల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది.