HNK: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం ప్రకటించారు. వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అభివృద్ధి పనులను వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించనున్నారు. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి యథాతథంగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
సోమవారం ప్రజావాణి రద్దు


