హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోలేటిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

ASF: గోలేటి లోని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.