హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ నీటి నిల్వ వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 1075 అడుగులుగా, నీటి నిల్వ 32.897 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్రా నిలిచిపోగా, వివిధ అవసరాలకు 661 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో మిషన్ భగీరథకు 231, కేఎంసీకి 100, ఎస్కేప్కు 50, ఆవిరి రూపంలో 280 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.