హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వన దుర్గ భవాని మాతకు ప్రత్యేక పూజలు

MDK:​ ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో ఆదివారం షష్టి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన వంటి శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.