SRCL: బోయినపల్లి మండలంలోని మల్లాపూర్ శివారులో ఈ నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన సిరిసిల్ల ఇన్‌ఛార్జ్ సహాయ కార్మిక కమిషనర్ మందవ సురేంద్రకుమార్.. ఎస్ఆర్ఆర్ సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో మైనర్లతో పని చేయిస్తున్నట్లు గుర్తించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
మైనర్లతో పని చేయిస్తున్న యజమానిపై కేసు నమోదు


