GDWL: వడ్డేపల్లి శాంతినగర్‌లోని ఐపీసీ చర్చి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించారనే ఆరోపణలతో వివాదం నెలకొంది. చర్చి ప్రతినిధులు భూమి పత్రాలు, పన్ను వివరాలు, విద్యుత్ బిల్లులతో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఇంటి మంజూరు రద్దుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
చర్చి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం


