SRPT: జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, రాత్రి వేళల్లో చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలితో అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళల్లో బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు పలుచోట్ల మంటలు వేసుకుని వెచ్చదనం పొందుతున్నారు.
తెలంగాణ
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. ప్రజల ఇబ్బందులు


