హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ పత్రాలతో భూకబ్జా కుట్ర.. ఇద్దరి అరెస్ట్

ADB: పట్టణంలోని ఖానాపూర్ శివారులో నకిలీ రెవెన్యూ రికార్డులు సృష్టించి, ఎకరం 24 గుంటల వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ CI రహీం పాషా శనివారం తెలిపారు. బాధితుడు సుదర్శన్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితుడు నవీన్ కుమార్, రాజమ్మను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని CI తెలిపారు.