హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం దీక్షా దివస్

NLG: 2009 నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏటా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో తమదైన పాత్ర పోషించాయి.