హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి విక్టర్ నియామకం

KNR: కరీంనగర్ పట్టణంలోని కిసాన్ నగర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొబ్బిలి విక్టర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విక్టర్‌కు నియామక పత్రం అందజేశారు. 1969 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పలు పదవులు నిర్వహించారు.