JN: పట్టణంలో కోర్టు ఆదేశాల మేరకు జనగామ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో శనివారం సామగ్రిని జప్తు చేశారు. 2015-16లో కత్తుల రాజిరెడ్డికి సంబంధించిన రూ.18,44,928 బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేయగా, పోలీసు బందోబస్తు మధ్య జప్తు ప్రక్రియ పూర్తి చేశారు.
తెలంగాణ
VIDEO: కోర్టు ఆదేశాలతో డీఏవో కార్యాలయ సామగ్రి జప్తు


