ADB: గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని బోథ్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన జిల్లాధ్యక్షుడు రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం ఇచ్చోడ మండలంలోని మన్కాపూర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన యువత, గ్రామస్తులు భారీగా పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
గ్రామాభివృద్ధికి అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే


