SDPT: వర్గల్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో శనివారం రాష్ట్ర స్థాయి బీసీ గురుకుల క్రీడా పోటీలు-2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ కె. హైమావతి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు.
తెలంగాణ
కబడ్డీ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన కలెక్టర్


