హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళోజీ కళాక్షేత్రంలో కవులకు వేదిక: ఎమ్మెల్యే

HNK: బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తల కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. శనివారం ఆడిటోరియాన్ని పరిశీలించారు. 150-200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.