MHBD: తొర్రూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి అయ్యప్ప మాల ధరించి రావడంతో ఉపాధ్యాయురాలు బయట నిలబెట్టి దూషించారని కాంగ్రెస్ పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు ముద్ధసాని సురేష్ ఆరోపించారు. సదరు టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'విద్యార్థిని దూషించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలి'


